High Court: హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ జరగింది. న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు ఉన్న త్రిసభ్య ధర్మాసనం.. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ జులై 12కు వాయిదా వేసింది.
కోర్టు ధిక్కరణ కేసు.. స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - అమరావతి తాజా వార్తలు
High Court: హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ జరిగింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
ఉద్దేశపూర్వకంగానే రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదని రైతుల తరఫున న్యాయవాది ఉన్నం మురళీధర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. నిధులు లేవనే సాకుతో రాజధాని తీర్పు అమలులో జాప్యం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: YS Viveka Murder Case: 'సాక్షులను బెదిరిస్తున్నారు.. వారికి బెయిల్ ఇవ్వొద్దు..'
Last Updated : May 5, 2022, 11:18 AM IST