రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ట్విటర్ ద్వారా వివరాలు వెల్లడించారు. 14 రాష్ట్రాలకు రూ.6,195 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ. 491 కోట్లు రానున్నాయి. కరోనా సంక్షోభంలో ఈ నిధులు ఉపయోగపడుతాయని అభిప్రాయపడ్డారు.
రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి రూ. 491 కోట్లు - ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
రెవెన్యూ లోటు కింద ఆంధ్రప్రదేశ్ కు రూ. 491 కోట్లను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు.
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/08-July-2020/7941744_reveneui.jpg