ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Yadadri తెలంగాణకు మకుటాయమానం.. యాదాద్రి ఆలయం - ktr tweet on yadadri temple

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం తెలంగాణకు మకుటాయమానంగా నిలుస్తుందని ఆ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆలోచనాశక్తికి అద్భుత నిదర్శనం ఈ క్షేత్రమని ట్వీట్ చేశారు.

yadhadri temple
yadhadri temple

By

Published : Jun 14, 2021, 9:39 AM IST

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం తెలంగాణ మణిహారమని ఆ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంతోపాటు దేశంలోని భక్తుల కోసం సీఎం కేసీఆర్ దీన్ని అద్భుతంగా పునర్నిర్మించారని చెప్పారు.

ముఖ్యమంత్రి దృష్టికి, ఆలోచనాశక్తికి ఈ క్షేత్రం నిదర్శనమని కేటీఆర్ తెలిపారు. ఆలయానికి సంబంధించిన కొన్ని చిత్రాలను ఆయన ట్విటర్​లో పోస్ట్ చేశారు. మరిన్ని అద్భుత చిత్రాలను, ఆలయ విశేషాలను త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details