ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వేలం వేసిన అగ్రిగోల్డ్ ఆస్తులకు తెలంగాణ హైకోర్టు ఆమోదం

అగ్రిగోల్డ్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఆంధ్రాబ్యాంకు వేలం వేసిన రెండు ఆస్తుల రిజిస్ట్రేషన్లకు కోర్టు ఆమోదం తెలిపింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

agri gold-assets-auction
agri gold-assets-auction

By

Published : Dec 15, 2020, 7:28 PM IST

అగ్రిగోల్డ్‌ కేసులో ఆంధ్రాబ్యాంకు వేలం వేసిన రెండు ఆస్తుల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ హైకోర్టు ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లో ఆంధ్రాబ్యాంకు రెండు ఆస్తులను వేలం వేసింది. వేలంలో దక్కించుకున్న వారికి ఆస్తులు రిజిస్ట్రేషన్లు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

తక్కువ ధరకే అమ్మేశారని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేయగా..బ్యాంకు చర్యలను అడ్డుకోవద్దని స్పష్టం చేసింది. అగ్రిగోల్డ్ కేసు తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details