ఈ భూగోళం ఉన్నంత వరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనేది సాధ్యం కాదని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆర్డర్ మాత్రమే ఇచ్చి... కమిటీ వేశారని గుర్తుచేశారు. కమిటీ ఏం చెబుతుందో... ఏం చేస్తోందో ఎవరికీ తెలియదన్నారు.
'ఏపీఎస్‌ఆర్టీసీ విలీనంపై జగన్ కమిటీ వేశారంతే..!' - cm kcr about tsrtc strike
ఏపీలో ఆర్టీసీ విలీనంపై జగన్ ఆర్డర్ మాత్రమే ఇచ్చి... కమిటీ వేశారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కమిటీ మూడు నెలలకో... ఆరు నెలలకో నివేదిక ఇస్తుందని పేర్కొన్నారు.
ఆర్టీసీ విలీనంపై ఏపీలో జగన్ కమిటీ వేశారంతే..!