ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పులిచింతలలో విద్యుదుత్పత్తి పెంచిన తెలంగాణ జెన్‌కో - తెలంగాణ విద్యుత్​ ఉత్పత్తి

telangana genco
పులిచింతలలో విద్యుదుత్పత్తి పెంచిన తెలంగాణ జెన్‌కో

By

Published : Jul 5, 2021, 6:44 PM IST

Updated : Jul 5, 2021, 8:01 PM IST

18:43 July 05

50 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి

పులిచింతలలో విద్యుత్‌ ఉత్పత్తిని తెలంగాణ జెన్‌కో మరింత పెంచింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 50 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది. అంతకు ముందు 24 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసినట్లు ఏపీ అధికారులు తెలిపారు.

పులిచింతలలోని మూడు యూనిట్లలో తెలంగాణ జెన్‌కో కరెంట్‌ ఉత్పత్తి చేస్తూ.. 9,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఉత్పత్తిని పెంచడం చర్చనీయాంశమవుతోంది.

ఇదీ చదవండి:

AP - TS Water Disputes: తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయండి: కేంద్రమంత్రికి సీఎం లేఖ

Last Updated : Jul 5, 2021, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details