ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అజెండాలో.. కరోనాకు 33వ అంశంగా చోటిస్తారా?' - తెదేపా పొలిట్ బ్యూరో సమావేశం న్యూస్

ప్రభుత్వ తీరుపై.. తెదేపా పొలిట్ బ్యూరో మండిపడింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశం అజెండాలో.. కరోనా అంశానికి 33వ ప్రాధాన్యత కల్పించండం ఏంటని నేతలు ఆగ్రహించారు.

chandrababu
చంద్రబాబు

By

Published : May 5, 2021, 5:50 PM IST

రాష్ట్రంలో కరోనా తీవ్రంగా ఉన్నా... నియంత్రణ చర్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పొలిట్ బ్యూరో విమర్శించింది. అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆన్​లైన్​లో జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో భేటీలో.. నేతలు ఈ మేరకు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కరోనా కట్టడిని అజెండాలో 33వ అంశంగా చేర్చటంతోనే... ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి అర్థమైందని నేతలు మండిపడ్డారు. పాక్షిక లాక్​డౌన్, కర్ఫ్యూలతో ఉపయోగం లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details