విజయనగరం జిల్లా బైరిపురం సచివాలయ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం దిమ్మెకు వైకాపా రంగులు వేయడంపై తెదేపా జాతీయ అధినేత చంద్రబాబు స్పందించారు. 'నాడు-నేడు' పేరిట వైకాపా రంగులు వేసిన ఫొటోలను ట్విట్టర్లో పోస్టు చేశారు. ఎందుకింత అహంకారం అంటూ ప్రశ్నించారు. జాతీయ జెండాను చెరిపేసి పార్టీ రంగును వేసి త్రివర్ణ పతాకాన్ని అవమానపరిచారంటూ ధ్వజమెత్తారు.
గాంధీ విగ్రహం దిమ్మెకు వైకాపా రంగులపై చంద్రబాబు ఆగ్రహం
బైరిపురం సచివాలయ ఆవరణలో గాంధీ విగ్రహం దిమ్మెకు వైకాపా రంగులు వేయడంపై తెదేపా జాతీయ అధినేత చంద్రబాబు ఆగ్రహించారు.
గాంధీ విగ్రహం దిమ్మెపై వైకాపా రంగులకు చంద్రబాబు ఆగ్రహం