వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ... రాజ్యసభ చైర్మన్ వెంకయ్యకు తెదేపా ఎంపీ కనకమేడల లేఖ రాశారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి తీరు సరిగా లేదని...ఆయన వ్యాఖ్యలు సభాహక్కుల ఉల్లంఘనగా భావించాలని లేఖలో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వం తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
వెంకయ్యకు కనకమేడల లేఖ... విజయసాయిరెడ్డిపై చర్యలకు వినతి - TDP MP Kanakamedala news
ఎంపీ విజయసాయిరెడ్డి సభ్యత్వం తొలగించాలని కోరుతూ... తెదేపా ఎంపీ కనకమేడల రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు.
వెంకయ్యనాయుడుకు తెదేపా ఎంపీ కనకమేడల లేఖ