ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శాసనమండలి ఛైర్మన్​కు తెదేపా ఎమ్మెల్సీల లేఖ - ఏపీ శాసనమండలి సమావేశాల వార్తలు

శాసనమండలి ఛైర్మన్ షరీఫ్​కు తెదేపా ఎమ్మెల్సీలు లేఖ రాశారు. మండలి సమావేశాల్లో స్వల్పకాలిక చర్చకు ప్రశ్నోత్తరాలను అనుమతించి సభ్యుల హక్కులను కాపాడాలని కోరారు.

ap legislative council chairman
ap legislative council chairman

By

Published : Nov 27, 2020, 3:58 PM IST

కొవిడ్ సాకుతో ప్రభుత్వం ప్రశ్నోత్తరాలను తప్పించుకోవాలనుకుంటోందని తెదేపా ఎమ్మెల్సీలు విమర్శించారు. స్వల్పకాలిక చర్చకు ప్రశ్నోత్తరాలను అనుమతించి సభ్యుల హక్కులను కాపాడాలని శాసనమండలి ఛైర్మన్ షరీఫ్​కు ఎమ్మెల్సీలు లేఖ రాశారు. ప్రజా సమస్యలను లేవదీసి వారి సమస్యల పరిష్కారానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details