ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాక్షసపాలనలో జరిగిన అరాచకమిది: యనమల రామకృష్ణుడు - అచ్చెన్నాయుడి అరెస్టు ఖండించిన యనమల రామకృష్ణ

అచ్చెన్నాయుడి అరెస్టుని తెదేపా నేత యనమల రామకృష్ణుడు ఖండించారు. ఇది రాక్షసపాలనలో జరిగిన అరాచకమని మండిపడ్డారు. జగన్‌ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమని విమర్శించారు.

TDP leader Yanamala Ramakrishnudu condemns Achchennnaidu arrest
అచ్చెన్నాయుడి అరెస్టుని ఖండించిన యనమల

By

Published : Jun 12, 2020, 9:28 AM IST

Updated : Jun 12, 2020, 10:14 AM IST

ఏసీబి అధికారులు అచ్చెన్నాయుడుని అరెస్ట్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు తెలిపారు. ఇది రాక్షసపాలనలో జరిగిన అరాచకమని మండిపడ్డారు. జగన్‌ అనుసరిస్తున్న అప్రజాస్వామిక, చట్టవిరుద్ద విధానాలకు తాజా పరిణామాలే నిదర్శనమని యనమల ఆక్షేపించారు. పైకి వస్తున్న బీసీ నాయకులను అణచివేసేందుకు జగన్‌ చేస్తున్న కుట్రలో భాగమే ఇదన్న యనమల..., బీసీ సంఘాలన్నీ దీన్ని తీవ్రంగా ఖండించాలని సూచించారు.

Last Updated : Jun 12, 2020, 10:14 AM IST

ABOUT THE AUTHOR

...view details