ఏలూరు ఘటనపై తెదేపా పరిశీలన బృందాన్ని నియమించింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, శాసనమండలి సభ్యులు వైవీబీ రాజేంద్రప్రసాద్, పి.అశోక్ బాబు ఆదివారం ఏలూరుకు వెళ్లనున్నారు. బాధితులను పరామర్శించి.. వారికి అందుతున్న వైద్య సదుపాయాలు, సహాయక చర్యలపై ఆరా తీయనున్నారు.
ఏలూరు ఘటనపై తెదేపా పరిశీలన బృందం ఏర్పాటు - ఏలూరు వింత వ్యాధి ఘటన
ఏలూరు ఘటనపై తెదేపా పరిశీలన బృందాన్ని ఏర్పాటు చేసింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.
tdp formed comitte on eluru incident