ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇదే కేసులో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 623ని హైకోర్టు రద్దు చేసింది. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు ధర్మాసనం ఈ కేసుపై నేడు విచారణ చేపట్టనుంది.
కార్యాలయాలకు రంగుల కేసుపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ - జీవో నెం 623 వార్తలు
ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రభుత్వం తెచ్చిన జీవో 623 ని హైకోర్టు రద్దు చేసింది.
supreme cosupreme courturt