రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది. మంత్రి ట్విట్టర్ ఖాతాలో హ్యాకర్లు అశ్లీల పోస్టులు చేశారు. ఆలస్యంగా గుర్తించిన మంత్రి.. ఆ పోస్టులను తొలగించారు. ఈ విషయమై.. ట్విట్టర్ సంస్థ, సైబర్ క్రైమ్ పోలీసులకు మంత్రి గౌతంరెడ్డి ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర ఐటీ మంత్రి గౌతంరెడ్డి ట్విట్టర్ ఖాతా హ్యాక్..!
మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది. మంత్రి ట్విట్టర్ ఖాతాలో హ్యాకర్లు అశ్లీల పోస్టులు చేశారు. ట్విట్టర్ సంస్థ, సైబర్ క్రైమ్ పోలీసులకు మంత్రి గౌతంరెడ్డి ఫిర్యాదు చేశారు.
గౌతంరెడ్డి ట్విట్టర్ ఖాతా హ్యాక్
TAGGED:
ఏపీ రాజకీయ తాజా వార్తలు