నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సీజేఐ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ఇదే అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ - రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్‌పై నేడు విచారణ
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియామకాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సీజేఐ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాజ్యంపై నేడు విచారణ చేపట్టనుంది.
Supreme Court