ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కరోనాను తరిమికొట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలి'

కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి.. ఐక్యంగా పోరాడాలని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్​రెడ్డి పిలుపునిచ్చారు. వైరస్​ను తరిమికొట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు.

By

Published : Jun 21, 2020, 11:38 AM IST

'కరోనాను తరిమికొట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలి'
'కరోనాను తరిమికొట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలి'

కొవిడ్ - 19పై ఐక్యంగా పోరాడాలని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్​రెడ్డి పిలుపునిచ్చారు. 68 రోజుల లాక్​డౌన్​ కాలంలో రోజుకు సరాసరిన 54 కేసులు నమోదైనట్లు తెలిపారు. లాక్​డౌన్​ తర్వాత 20 రోజుల్లో సరాసరిన 230 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. కరోనాను తరిమికొట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి.. మాస్కులు ధరించి.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details