ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Special Officers: ప్రత్యేకాధికారి పాలన పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు - rajamahendra varam

special officers rule extend: ప్రత్యేకాధికారి పాలనను 6 నెలలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు.

special officers rule extended to 6 months
special officers rule extended to 6 months

By

Published : Dec 21, 2021, 2:10 PM IST

GO on Special Officers rule extend: ప్రత్యేకాధికారి పాలనను 6 నెలలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం19 మున్సిపల్‌, నగర పంచాయతీల్లో ప్రత్యేకాధికారి పాలన పొడిగిస్తూ నిర్ణయించింది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రత్యేకాధికారి పాలన పొడిగించారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్నికైన పాలక మండలి వచ్చేంత వరకూ ప్రత్యేకాధికారుల పాలన అమల్లో ఉండనుంది.

ABOUT THE AUTHOR

...view details