మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రత్యేకాధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేకాధికారిగా గుంటూరు జిల్లా జేసీ (రెవెన్యూ) నియమించింది. 6 నెలలపాటు లేదా పాలక మండలి ఏర్పాటయ్యే వరకు ప్రత్యేకాధికారి పాలన కొనసాగనుందని పేర్కొంది.
మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రత్యేక అధికారి - మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వార్తలు
మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రత్యేక అధికారి నియమితులయ్యారు. ఈ మేరకు పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
mangalagiri tadepalli corporation