రాష్ట్ర వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లకు వ్యక్తిగత రక్షణ కిట్లు ప్రభుత్వం ఇవ్వనుంది. రవాణా శాఖ ద్వారా ఈ కిట్ల పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఒక సానిటైజర్ బాటిల్తో పాటు 3 మాస్కులు, చేతి తొడుగులు, 2 డెటాల్ సబ్బులతో కూడిన కిట్లు ప్రభుత్వం సరఫరా చేయనుంది. తొలి విడతలో 30 వేల కిట్లను రవాణా శాఖ పంపిణీ చేయనుంది.
ట్రక్కు డైవర్లకు కరోనా రక్షణ కిట్లు..! - ఏపీలో ట్రక్కు డైవర్లకు కరోనా రక్షణ కిట్లు
ట్రక్కు డ్రైవర్లకు వ్యక్తిగత భద్రత కోసం రక్షణ కిట్లు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతలో 30 వేల కిట్లను రవాణా శాఖ పంపిణీ చేయనుంది.
safety kits for truck drivers