ఇంటింటికీ రేషన్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది. ఇంటి వద్దకే రేషన్ అందించేందుకు 9,260 సంచార వాహనాల కొనుగోళ్లకు నిర్ణయించింది. వాహనాల కొనుగోలుకు రూ.592.64 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
ఇంటింటికీ రేషన్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ - ap govt latest news
ఇంటి వద్దకే రేషన్ అందించేందుకు 9,260 సంచార వాహనాల కొనుగోళ్లకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటింటికీ రేషన్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టింది.
ఇంటింటికీ రేషన్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ