ప్రభుత్వ సలహాదారు(విధానాలు) పదవికి రామచంద్రమూర్తి రాజీనామా చేశారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లంకు రాజీనామా సమర్చించారు. వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేసినట్టు రామచంద్రమూర్తి తెలిపారు.
ప్రభుత్వ సలహాదారు పదవికి రామచంద్రమూర్తి రాజీనామా
ప్రభుత్వ సలహాదారు పదవికి రామచంద్రమూర్తి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేసినట్టు వెల్లడించారు.
ప్రభుత్వ సలహాదారు పదవికి రామచంద్రమూర్తి రాజీనామా
TAGGED:
Ramachandramurthy resigns