ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 29, 2019, 10:58 PM IST

ETV Bharat / city

వైద్యురాలి హత్యపై 'రాహుల్' దిగ్భ్రాంతి

హైదరాబాద్‌లో యువ వైద్యురాలి హత్యపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. 'ఆ ఘటన గురించి తెలిసి షాక్ అయ్యా' అంటూ ట్వీట్ చేశారు.

rahul-gandhi-mourns-for-priyankareddys-murder-at-hyderabad
rahul-gandhi-mourns-for-priyankareddys-murder-at-hyderabad

తెలంగాణాలోని శంషాబాద్​లో యువతి హత్యపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక మనిషిని మరో మనిషి అంతక్రూరంగా హింసించి ఎలా చంపేస్తారంటూ బావోద్వేగానికి లోనయ్యారు. ఊహించుకోవడానికే ఎంతో భయానకంగా ఉందని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు రాహుల్‌ ట్వీట్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details