Azadika Amrit Mahotsav: పింగళి వెంకయ్య 146వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి జగన్ నివాళులు అర్పించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా... పింగళి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా..తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ముఖ్యమంత్రి.... ఆవిష్కరించారు. పింగళి వెంకయ్య జీవితంపై ఛాయాచిత్ర ప్రదర్శన ప్రారంభించారు.
Pingali Venkaiah Jayanti: త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ - Amrit Mahotsav
Azadika Amrit Mahotsav: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నేడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు నిర్వహింస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు.
పింగళి వెంకయ్య
Last Updated : Aug 2, 2022, 12:12 PM IST