ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HIGH COURT: జీవో 142 పై హైకోర్టులో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పిటిషన్ - ap high court updates

HIGH COURT: ప్రభుత్వం జారీ చేసిన జీవో 142 ను సవాల్ చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన ధర్మాసనం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

హైకోర్టులో పిటిషన్
హైకోర్టులో పిటిషన్

By

Published : Jan 19, 2022, 7:19 PM IST

HIGH COURT:ఆన్​లైన్​లో సినిమా టిక్కెట్ల విక్రయంపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 142 ను సవాల్ చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్లు దాఖలు చేయాలని హోంశాఖ కార్యదర్శి, న్యాయశాఖ, ఏపి స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్​లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details