ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్జీటీలో పిటిషన్ - Petition filed in NGT on Rayalaseema excavation works news

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ వాసి గవినోళ్ల శ్రీనివాస్.. ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. పనులు జరపవద్దని ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చినా ఉల్లంఘించారని పిటిషన్​లో పేర్కొన్నారు.

Petition filed in NGT on Rayalaseema excavation works
రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్జీటీలో పిటిషన్ దాఖలు

By

Published : Dec 15, 2020, 3:23 PM IST

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ వాసి గవినోళ్ల శ్రీనివాస్.. ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. పనులు జరపవద్దని ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చినా.. ఉల్లంఘించారని పిటిషన్​లో పేర్కొన్నారు. పత్రికా కథనాల ఆధారంగా పనులు జరుగుతున్నట్లు తెలిపిన పిటిషనర్​.. ఏపీ ప్రభుత్వంపై ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరారు.

పర్యావరణ అనుమతులు లేకుండా పనులు జరపవద్దని గతంలో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details