తీరప్రాంతాలు, వాగుల వద్ద ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నదులు, వాగులు, వంకల్లో వరదలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. సెలవుల్లో విహార యాత్రలు చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు.
వరదలొస్తాయి జాగ్రత్త..తీరప్రాంత ప్రజలకు అధికారుల హెచ్చరిక
తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తీరప్రాంత ప్రజలకు జలవనరుల శాఖ అధికారులు హెచ్చరిక'