కరోనా బారిన పడిన తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యవంతులై ఎప్పటిలాగే ప్రజాసేవలో నిమగ్నం కావాలన్నారు.
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: పవన్ కల్యాణ్ - pawan kalyan on kcr health
తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని పవన్‌కల్యాణ్ ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యవంతులై ప్రజాసేవలో నిమగ్నం కావాలన్నారు.
pawan kalyan prayed for kcr health
తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వైద్యుల సలహా మేరకు ఆయన వ్యవసాయ క్షేత్రంలో హోంఐసోలేషన్లో ఉన్న విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: కొవిడ్ నియంత్రణకు మాస్కు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు