ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా.. విజయవాడ రాజ్‌భవన్ దర్బార్ హాలులో 'ఓపెన్ హౌస్' కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు 'ఓపెన్ హౌస్' కార్యక్రమం నిర్వహించనున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు గవర్నర్ బిశ్వభూషణ్.. ఓపెన్ హౌస్‌కు హాజరు కానున్నారు. ప్రజలు, పుర ప్రముఖులు గవర్నర్‌ను కలిసే అవకాశాన్ని సిబ్బంది ఏర్పాటు చేశారు.
రాజ్‌భవన్ దర్బార్ హాలులో 'ఓపెన్ హౌస్' - రాజ్‌భవన్ దర్బార్ హాలులో 'ఓపెన్ హౌస్'
విజయవాడ రాజ్‌భవన్ దర్బార్ హాలులో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు 'ఓపెన్ హౌస్' కార్యక్రమం జరగనుంది. నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు గవర్నర్ బిశ్వభూషణ్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
రాజ్‌భవన్ దర్బార్ హాలులో 'ఓపెన్ హౌస్'