ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

న్యూస్​టుడే : 30.08.2020

.

By

Published : Aug 30, 2020, 7:00 AM IST

న్యూస్​టుడే : 30.08.2020
న్యూస్​టుడే : 30.08.2020

  • నేడు ప్రధాని మోదీ మన్‌ కీ బాత్ కార్యక్రమం
  • నేటి ఉదయం శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకోనున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్
  • ఫిడే ఆన్‌లైన్ ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌
  • 257వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఆందోళన
  • అనంతపురంలో పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆధ్వర్యంలో సమావేశం
  • తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి జయంతి కార్యక్రమం
  • శ్రీశైలం మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబాదేవికి వైభవంగా పల్లకీ సేవ.
  • ఆంధ్రా నర్గీస్, సినీనటి జమున పుట్టినరోజు

For All Latest Updates

TAGGED:

newtoday

ABOUT THE AUTHOR

...view details