ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NEWS TODAY: నేటి ప్రధాన వార్తలు @09-06-2022 - ap news updates

.

news today
ప్రధాన వార్తలు

By

Published : Jun 10, 2022, 6:59 AM IST

  • ఇవాళ, రేపు.. కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం
  • ఇవాళ కృష్ణా డెల్టాకు నీరు విడుదల
  • వైకాపా తీరుపై నేడు తెదేపా కేంద్ర కార్యాలయంలో ఫొటో, వీడియో ప్రదర్శన
  • తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై నేడు 9వ విడ‌త‌ అఖండ బాలకాండ పారాయణం
  • తెలంగాణ రాజ్​భవన్​లో గవర్నర్​ ఆధ్వర్యంలో మహిళాదర్భార్​
  • ప్రతిష్టాత్మక పద్మ అవార్డులకు నేడు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తుల ఆహ్వానం
  • పీజీ మెడికల్ సీట్ల భర్తీ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టు తీర్పు
  • ఇవాళ నాలుగు రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

ABOUT THE AUTHOR

...view details