ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NEWS TODAY: నేటి ప్రధాన వార్తలు @08-06-2022 - andhra pradesh news

.

NEWS TODAY
ప్రధాన వార్తలు

By

Published : Jun 8, 2022, 7:13 AM IST

  • తిరుపతికి నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ
  • నేడు తిరుపతి, తిరుమలలో పర్యటించనున్న గవర్నర్ బిశ్వభూషణ్​
  • తిరుపతిలో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 52, 53వ సంయుక్త స్నాతకోత్సవం
  • విజయనగరం జిల్లా గంట్యాడలో అంధుడి ఇంటి నిర్మాణానికి శంకుస్థాపనకు చినజీయర్ స్వామి
  • నేటి నుంచి రెండు రోజుల పాటు విజయనగరంలో రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలు
  • విశాఖలో ఆఫ్​లైన్​లో భారత్​ - దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్​ టికెట్ల విక్రయం..

ABOUT THE AUTHOR

...view details