- కలెక్టర్, సబ్‌కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల వద్ద ధర్నాలకు భాజపా పిలుపు
- బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
- అనంతపురంలో కొవిడ్ మెగా వ్యాక్సినేషన్
- 629వ రోజుకు చేరిన అమరావతి రైతులు, మహిళల పోరాటం
- గోవాలోని డబోలిమ్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
- తెలంగాణలోని హైదరాబాద్ మెట్రో రైలు వేళలు అరగంట పొడిగింపు
- తెలంగాణలో మధ్యాహ్నం 2 గంటలకు పీజీఈసెట్ ఫలితాలు విడుదల
- హైదరాబాద్ ఓయూలో పీజీఈసెట్ ఫలితాల విడుదల
నేటి ప్రధాన వార్తలు