- పులిచింతల పర్యటనకు ఇవాళ వెళ్లనున్న తెదేపా బృందం
- పులిచింతల ప్రాజెక్టులో స్టాప్‌లాక్ ఏర్పాటు పనులు నేడు ప్రారంభం
- శ్రీకాకుళం జిల్లా పొందూరుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- శనివారం, ఆదివారం, సెలవు రోజుల్లో బీచ్ రోడ్డులో ప్రవేశం నిషేధం
- ఒలింపిక్స్‌లో గోల్ఫ్ ఆఖరి రౌండ్‌లో పోటీ పడనున్న అదితి అశోక్
- ఒలింపిక్స్ రెజ్లింగ్ పురుషుల 65 కిలోల విభాగంలో తలపడనున్న బజ్‌రంగ్ పునియా
- ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఫైనల్‌లో బరిలోకి నీరజ్ చోప్రా
- నేడు జాతీయ చేనేత దినోత్సవం
NEWS TODAY