ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

13-07-2021: నేటి ప్రధాన వార్తలు

13-07-2021: నేటి ప్రధాన వార్తలు

By

Published : Jul 13, 2021, 7:00 AM IST

NEWS TODAY
NEWS TODAY

  • గుంటూరు జిల్లా చింతలపూడిలో ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించనున్న తెదేపా అధినేత చంద్రబాబు
  • 574వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఆందోళనలు
  • 152వ రోజుకు చేరిన విశాఖ ఉక్కు ఉద్యమం
  • కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావం.. రాష్ట్రానికి వర్షసూచన
  • నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం
  • నీట్‌ (యూజీ)-2021: ఇవాళ సాయంత్రం 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ
  • పూరీ జగన్నాథుని రథయాత్ర.. రాత్రి 8 గంటల వరకు పూరీలో కర్ఫ్యూ
  • తూర్పు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ
  • నేపాల్‌ ప్రధానిగా షేర్‌ బహదూర్‌ దేవ్‌బా ప్రమాణం

ABOUT THE AUTHOR

...view details