ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

10-07-2021: నేటి ప్రధాన వార్తలు

10-07-2021: నేటి ప్రధాన వార్తలు

By

Published : Jul 10, 2021, 7:00 AM IST

news today
నేటి ప్రధాన వార్తలు

  • గుంటూరు స్వగ్రామం దరివాదకొత్తపాలెంలో వీర జవాన్‌ జశ్వంత్‌రెడ్డి అంత్యక్రియలు
  • 571వ రోజుకు చేరిన అమరావతి రైతుల రాజధాని పరిరక్షణ ఆందోళనలు
  • జిల్లాల్లో నేడు లోక్ అదాలత్ నిర్వహణ
  • జాతీయ ఉపాధ్యాయ పురస్కారం కోసం ప్రతిపాదనలు సమర్పించేందుకు నేడు ఆఖరు
  • కేంద్రమంత్రి రాజ్​నాథ్ సింగ్ పుట్టినరోజు
  • నటుడు కోట శ్రీనివాసరావు జన్మదినం
  • మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ బర్త్​డే
  • వింబుల్డన్ మహిళల ఫైనల్‌

ABOUT THE AUTHOR

...view details