- 564వ రోజుకు చేరిన రాజధానిగా అమరావతి దీక్ష
- కేంద్ర మంత్రివర్గ విస్తరణను ప్రధాని మోదీ ప్రకటించే అవకాశం
- మధ్యాహ్నం 3 గం.కు ఉత్తరాఖండ్ భాజపా శాసనసభాపక్ష భేటీ
- ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్న నరేంద్రసింగ్ తోమర్
- క్రికెటర్ హర్భజన్ సింగ్ పుట్టినరోజు
- ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు జయంతి
న్యూస్ టుడే