- ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
- అమరావతి - కృష్ణా కరకట్ట విస్తరణ పనులకు నేడు సీఎం జగన్ శంకుస్థాపన
- జులై నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయనున్న తితిదే
- ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం
- హీరో అల్లరి నరేష్ పుట్టినరోజు
- సినీనటి అవికా గోర్ పుట్టినరోజు
- నేడు గ్రహ శకల దినోత్సవం
NEWS TODAY: న్యూస్ టుడే @ 30-06-21 - amaravathi news
NEWS TODAY: న్యూస్ టుడే @ 30-06-21
న్యూస్ టుడే
Last Updated : Jun 30, 2021, 7:22 AM IST