రాష్ట్రంలో కొత్తగా 704 కరోనా కేసులు - corona cases news
రాష్ట్రంలో కొత్తగా 704 కరోనా కేసులు
12:14 June 30
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 704 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 14,595కు చేరింది. పాజిటివ్ వచ్చిన వారిలో స్థానికులు 648 మంది ఉండగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 51 మంది, ఇతర దేశాల నుంచి వచ్చినవారు ఐదుగురు ఉన్నారు. కరోనాతో మరో ఏడుగురు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 187కు చేరింది. 24 గంటల వ్యవధిలో 18,114 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చూడండి..
Last Updated : Jul 1, 2020, 6:45 AM IST