సచివాలయం వద్ద డ్రోన్ కలకలం సృష్టించింది. డ్రోన్‌తో ఎమ్మెల్సీలకు ప్రమాదం తప్పింది. ఎమ్మెల్సీలు నారా లోకేశ్, అశోక్‌బాబు, దీపక్‌రెడ్డికి సమీపంలో డ్రోన్ పడింది. సచివాలయం వద్ద ఆపరేటింగ్ లోపంతో విద్యుత్ తీగలు తగిలి కిందపడటంతో అందరు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఎమ్మెల్సీలు సచివాలయం వద్ద బస్సు దిగివస్తుండగా పోలీసుల డ్రోన్ కెమెరా కిందపడింది.
పోలీసుల డ్రోన్ ప్రయోగం.... లోకేశ్‌కు తప్పిన ప్రమాదం - drone at lokesh tour
తెదేపా ముఖ్యనేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌కు ప్రమాదం తప్పింది. సచివాలయం వద్ద బస్సు దిగివస్తుండగా పోలీసుల డ్రోన్ కెమెరా కిందపడింది. ఆపరేటింగ్ లోపంతో విద్యుత్ తీగలకు తగిలి డ్రోన్ కెమెరా కింద పడింది.
నారా లోకేశ్‌కు తప్పిన 'డ్రోన్' ప్రమాదం..!