మళ్లీ తెరపైకి ఫోక్స్‌వ్యాగన్ కేసు... మంత్రి బొత్సకు సమన్లు... - nampally court notice to minister bosta
ఫోక్స్‌వ్యాగన్ కేసులో మంత్రి బొత్సకు నాంపల్లి సీబీఐ కోర్టు సమన్లు జారీచేసింది. వచ్చే నెల 12న హాజరు కావాలని తెలిపింది. నాడు పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో సాక్షిగా బొత్స ఉన్నారు.
minister bosta
ఫోక్స్ వ్యాగన్ కేసులో మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టు సమన్లు జారీచేసింది.ఫోక్స్ వ్యాగన్ కేసులో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి హోదాలో సాక్షిగా ఉన్న బొత్స...వచ్చే నెల12న తమ ముందు హాజరుకావాలని కోర్టు సమన్లలో పేర్కొంది.
TAGGED:
minister bosta