ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మిస్టర్ పీఎంకు దూరంగా ఉండండి'

రాష్టాన్ని మోసం చేసిన ప్రధాని సమావేశానికి రాష్ట్ర ప్రజలు దూరంగా ఉండాలని ఎంపీ గల్లా జయదేవ్ సూచించారు. ఏం సహాయం చేశారని మోదీ రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు.

ఎంపీ గల్లా జయదేవ్

By

Published : Feb 9, 2019, 5:58 PM IST

Updated : Feb 9, 2019, 7:44 PM IST

రాష్ట్రానికి ఎలాంటి సహాయం చేయని మోదీ ఏంమోహం పెట్టుకుని వస్తున్నారని ఎంపీ గల్లా జయదేవ్‌ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆక్షేపించారు. రేపు ప్రధాని సమావేశానికి రాష్ట్ర ప్రజలంతా దూరంగా ఉండాలని సూచించారు. మోదీ-షా మళ్లీ అధికారంలోకి వస్తే దేశం, రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నారు. భాజపా అధికారంలోకి రాకుండా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరముందని గల్లా హితువు పలికారు.

ప్రధాని మోదీ సమావేశానికి దూరంగా ఉండాలని ప్రజలకు ఎంపీ గల్లా జయదేవ్ సూచించారు.
Last Updated : Feb 9, 2019, 7:44 PM IST

ABOUT THE AUTHOR

...view details