ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పసుపు రైతులకు ఇక నుంచి మంచి రోజులు వచ్చినట్లే' - పసుపు రైతులు

పసుపు రైతులకు ఇక నుంచి మంచి రోజులు వచ్చినట్లేనని తెలంగాణ భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. నిజామాబాద్​లోని పసుపు మార్కెట్​ను ఆయన సందర్శించారు.

bjp mp dharmapuri on turmeric crop
bjp mp dharmapuri on turmeric crop

By

Published : Mar 6, 2021, 6:50 AM IST

పసుపు పంటకు మంచి ధర రావడం ఎంతో సంతోషాన్నిచ్చిందని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. తెలంగాణలోని నిజామాబాద్​లో ఉన్న పసుపు మార్కెట్​ను ఆయన సందర్శించారు. ఇందూరు పసుపు పంటతో కళకళలాడుతోందన్నారు.

ప్రధాని మోదీ విధానాల వల్ల పసుపునకు మంచి ధర లభిస్తోందని ఎంపీ కొనియాడారు. విదేశాల నుంచి దిగుమతి ఆపేసి.. ఎగుమతులు ప్రారంభించగలిగామని వివరించారు. క్వింటాకు ధర 20 వేలకు పైగా పలుకుతోందన్నారు.

ABOUT THE AUTHOR

...view details