ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిరాడంబరం.. భద్రాద్రి రాములోరి కల్యాణోత్సవం - శ్రీరామనవమి వార్తలు

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సీతారాముల కల్యాణోత్సవానికి ఆ రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్​రెడ్డి, పువ్వాడ అజయ్​ హాజరయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

నిరాడంబరం.. భద్రాద్రి రాములోరి కల్యాణోత్సవం
నిరాడంబరం.. భద్రాద్రి రాములోరి కల్యాణోత్సవం

By

Published : Apr 2, 2020, 3:57 PM IST

కేవలం 40 మంది సమక్షంలోనే భద్రాద్రి రామయ్య కల్యాణం

తెలంగాణలోని భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్​కుమార్​ హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. నిత్యకల్యాణ మండపంలో అత్యంత నిరాడంబరంగా రామయ్య కల్యాణం జరుగుతోంది. కరోనా ప్రభావంతో కేవలం 40 మంది ముఖ్యులు, వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో వేడుకలు జరుగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details