విజయనగరం జిల్లాలో విగ్రహం ధ్వంసం ఘటనపై దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఫోన్లో జిల్లా ఎస్పీతో మాట్లాడారు. ఘటనపై విచారణ వేగవంతం చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘటనపై విచారణాధికారిని నియమించాలని దేవదాయశాఖ ప్రత్యేక కమిషనర్‌కు తెలిపారు. ఈ మేరకు విచారణ అధికారిగా మల్టీ జోన్-2 ఆర్.జె.సి భ్రమరాంబను నియామించారు.
విగ్రహ ధ్వంసం ఘటనపై విచారణ వేగవంతం చేయండి: మంత్రి వెల్లంపల్లి
విజయనగరం జిల్లా రామతీర్ధంలో విగ్రహ ధ్వంసంపై మంత్రి వెల్లంపల్లి ఆ జిల్లా ఎస్పీతో మాట్లాడారు. నిందితులను గుర్తించేందుకు విచారణను వేగవంతం చేయాలని ఆదేశించారు.
minister vellamminister vellampalli srinivas palli srinivas