ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బావా.. పుట్టినరోజు శుభాకాంక్షలు.. హరీష్​​రావుకి ట్వీట్లు - harish rao birthday

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు జన్మదిన సందర్భంగా నాయకులు, తెరాస కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ట్విట్టర్ వేదికగా పలువురు ఆయనకు పుట్టినరోజు శుభాకాకంక్షలు తెలిపారు.

minister-ktr-and-ex-mp-kavitha-tweet-to-harish-rao-on-his-birthday
minister-ktr-and-ex-mp-kavitha-tweet-to-harish-rao-on-his-birthday

By

Published : Jun 3, 2020, 4:17 PM IST

తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కవిత ట్విట్టర్​ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో ఉన్న ఫోటోలను జత చేస్తూ ట్వీట్ చేశారు.

''పనిలో నిబద్ధతతో, క్రియాశీలకంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గౌరవనీయులైన ఆర్థిక మంత్రి హరీశ్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు...

మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉంటూ... ప్రజాసేవలో గడుపండి బావా. మీతో కలిసి పనిచేయడం మాకేంతో ఆనందాన్ని ఇస్తోంది.''

- కేటీఆర్.

''పుట్టినరోజు శుభాకాంక్షలు బావా''

-కవిత

ఇదీ చదవండి:నిసర్గ ఎఫెక్ట్​: ముంబయిలో హై అలర్ట్​.. పలు రైళ్లు రద్దు

ABOUT THE AUTHOR

...view details