సార్వత్రిక విద్యా పీఠం పది, ఇంటర్మీడియట్ పరీక్షలు జూన్ 21 నుంచి నిర్వహించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఏడు రోజులపాటు నిర్వహించనున్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 29 నుంచి జులై 4 వరకు నిర్వహిస్తారు. ఆదివారం సెలవు రోజున కూడా ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతాయి.
జూన్ 21 నుంచి పది, ఇంటర్ పరీక్షలు - పది పరీక్షా తేదిలు
సార్వత్రిక విద్యా పీఠం పది, ఇంటర్ పరీక్షల తేదిలను మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. జూన్ 21 నుంచి వీటిని నిర్వహించనున్నట్లు తెలిపారు.
జూన్ 21 నుంచి పది, ఇంటర్ పరీక్షలు