వారంలోగా ఇసుక సమస్య అధిగమిస్తామని గనులశాఖ కార్యదర్శి రామ్‌గోపాల్ స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరిలో ఇప్పటికీ వరదనీరు వస్తోందని... వరదల వల్లే ఇసుక రీచ్‌లు తెరిచేందుకు ఇబ్బందులు వస్తున్నాయని వివరించారు. ప్రస్తుతం ఎంత ఇసుక అందుబాటులో ఉంటే ఆ మేరకు ఆన్‌లైన్‌లో అమ్మకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వరద తగ్గగానే 150 రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు చేపడతామని చెప్పారు.
'వారంలోగా ఇసుక సమస్య అధిగమిస్తాం' - ఇసుక సమస్య
వారంలోగా ఇసుక సమస్యను అధిగమిస్తామని గనులశాఖ కార్యదర్శి రామ్‌గోపాల్ తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల్లో వరద తగ్గగానే 150 రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు చేపడతామని చెప్పారు.
గనులశాఖ కార్యదర్శి రామ్‌గోపాల్