ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మహా ప్రస్థానంలో నాదెళ్ల యుగంధర్​ అంత్యక్రియలు పూర్తి - retired IAS nadella yugandar funeral

మాజీ సీనియర్​ ఐఏఎస్​ అధికారి నాదెళ్ల యుగంధర్​ అంత్యక్రియలు మహాప్రస్థానంలో పూర్తయ్యాయి.

మహాప్రస్థానంలో నాదెళ్ల యుగంధర్ అంత్యక్రియలకు సర్వం సిద్ధం

By

Published : Sep 15, 2019, 10:57 AM IST

Updated : Sep 15, 2019, 12:25 PM IST

మహా ప్రస్థానంలో నాదెళ్ల యుగంధర్​ అంత్యక్రియలు పూర్తి

విశ్రాంత ఐఏఎస్​ అధికారి నాదెళ్ల యుగంధర్​ అంత్యక్రియలు హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని మహా ప్రస్థానంలో ముగిశాయి. ఆయన కుమారుడు మైక్రోసాఫ్ట్​ సీఈఓ సత్య నాదెళ్ల అంత్యక్రియల కోసం నిన్న రాత్రి హైదరాబాద్​కు చేరుకున్నారు. శేర్​లింగంపల్లి సిటిజన్​ ఆస్పత్రి నుంచి నేరుగా భౌతిక కాయాన్ని మహాప్రస్థానానికి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

Last Updated : Sep 15, 2019, 12:25 PM IST

ABOUT THE AUTHOR

...view details