Buggana:మాజీమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నిర్వహించిన శాఖలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు. బుగ్గన ప్రస్తుతం పర్యవేక్షిస్తున్న ఆర్ధిక, శాసనసభ వ్యవహారాలు, వాణిజ్య పన్నుల శాఖలకు అదనంగా పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనాశాఖలను ప్రభుత్వం అప్పగించింది. మొత్తం 7 కీలకమైన శాఖలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పర్యవేక్షించనున్నారు.
Buggana:"మేకపాటి నిర్వహించిన శాఖలు ఇప్పటినుంచి బుగ్గనకు" - new it minister buggana
Buggana: దివంగత నేత మేకపాటి గౌతమ్‌రెడ్డి నిర్వహించిన శాఖలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు.
మేకపాటి నిర్వహించిన శాఖలు ఇప్పటినుంచి బుగ్గనకు