ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

న్యూస్​టుడే: 14-07-2020 - main news

.

న్యూస్​టుడే: 14-07-2020
న్యూస్​టుడే: 14-07-2020

By

Published : Jul 14, 2020, 6:34 AM IST

  • ఫిరాయింపు ఎమ్మెల్సీలు శివనాథ రెడ్డి, పోతుల సునీతల అనర్హత పిటిషన్​పై నాలుగో దఫా విచారణ
  • అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా
  • నేటి రాత్రి నుంచి కర్ణాటకకు రాష్ట్ర బస్సు సర్వీసుల నిలిపివేత
  • 210వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల ఆందోళనలు
  • నేటి నుంచి రెంజురోజుల పాటు రైల్వే కేంద్ర కార్యాలయం రైల్​భవన్​ మూసివేత
  • నేటి నుంచి బెంగళూరులో లాక్​డౌన్
  • నేడు రాజస్థాన్​ సీఎల్పీ మరోసారి భేటీ​
  • భారత్ - చైనా సైన్యం మధ్య నాలుగో విడత లెఫ్ట్​నెంట్ జనరల్ స్థాయి చర్చలు
  • ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి పుట్టినరోజు

ABOUT THE AUTHOR

...view details